భోగాపురం విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల కార్యకలాపాలు ప్రారంభించారు. భోగాపురం విమానాశ్రయంలో తొలివిమానం ల్యాండ్ అయింది.తొలిసారిగా ఇండిగోవిమానం హైదరాబాద్ నుంచి భోగాపురం చేరుకుంది.విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఘనంగా స్వాగతం పలికారు.ఏటిగొప్పాక బొమ్మలను అధికారులు జ్ఞాపికగా ప్రయాణికులకు అందించారు.