సైబర్ నేరాలపై కాళేశ్వరం రెండో ఎస్సై భగవత్ సూచనలు
Puthala Naveen
Mandal Reporter
◉
9 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహాదేవపూర్ మండలంలోనీ కాళేశ్వరం గ్రామంలో గోదావరి నది తీరం నందు కాళేశ్వరానికి వచ్చే భక్తులకు కాళేశ్వరరం రెండవ ఎస్ఐ భగవత్ ఆధ్వర్యంలో సైబన్ నేల గార్ల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు అనంతరం ఎస్సై భగవత్ మాట్లాడుతూ మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన ఓటీపీలు చెప్పకూడదని వాట్సప్ లింకులు ఓపెన్ చేయకూడదని ఎలాంటి యాప్లు డౌన్లోడ్ చేయకూడదని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా తీసుకోకూడదని అలాగే ఏదైనా ఆఫర్లో ఇస్తున్నామంటే ఎగబడి ఆన్లైన్లో షాపింగ్ చేయకూడదని టీవీఎస్, బజాజ్, మరెన్నో ఆన్లైన్ యాప్ లను నమ్మకూడదని భక్తులకు స్థానిలకు తెలియజేశారు అదే కాకుండా అత్యవసర సేవ కోసం 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేశారు.